బలయ్యకి తెలియకుండా అవార్డు తీసుకోవడానికి వచ్చిన చిన్న కూతురు. షాక్ లో బాలయ్య.

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా బాలయ్య కెరీర్లోనే అత్యధకి వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఇందులో కాజల్ కీలకపాత్రలో కనిపించింది. ఇప్పటివరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అనిల్ రావిపూడి ఆడపిల్లల గురించి ఇచ్చిన మెసేజ్ అందరికీ చేరువవుతోంది. శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా నేడు సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.

అయితే ఈ సినిమా మూడు వారాలపాటు సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవడంతో తాజాగా భగవంత్ కేసరి మూవీ టీం సక్సెస్ మీట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.ఇక ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *