పెళ్ళైన ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 వస్తువులు అస్సలు ధరించకూడదు.. మీ భర్త ప్రాణాలకే ముప్పు.

ఎక్కువ శాతం నమ్మేవాళ్లు, ఆచరించేవాళ్లు ఉన్నాయి. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం మధ్యాహ్నం చేయకూడని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఒకవేళ చేసినట్లయితే లక్ష్మీ దేవికి కోపం తెచ్చుకోవడమే కాకుండా జీవితంలో గౌరవం కూడా కోల్పోతారు. అయితే మహిళలు ఉదయాన్నే చేయకూడని పనులు.. మహిళలే ఈ పనులు ఉదయం చేయకూడదా అని అనుకోకండి.ఇక్కడ చెప్పుకునే కొన్ని విషయాలు మగవారికి కూడా వర్తిస్తాయి. మహిళలు ఉదయాన్నే జుట్టు విరబూసుకుని ఇంట్లో అటూఇటూ తిరగడం చేయకూడదు.

ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు.ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. మీకు భయం కలిగించే ఫొటోలు, భయాన్ని కలిగించే జంతువుల ఫోటోలు చూడకూడదు. ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు.. ఉదయం నిద్రలేచిన వెంటనే ఏం చేయకూడదో చెప్పారు, మరి నిద్రలేచిన వెంటనే ఏం చేయాలో కూడా చెప్పండి అని మీరు అడగకముందే వివరంగా మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.అవేంటో తెలుసుకోండి.

ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది. ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని, మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు. ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి.పసి పిల్లలు హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. పెళ్లి చేసుకున్నవారు మాత్రం ఇల్లాలు ముఖం మొదటిగా చూడామని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *