యానిమల్ హాట్ బ్యూటీ ఓ సినిమాకి ఎంత తీసుకుందో తెలుసా..?

జోయా పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా నిర్వహించిన ఆడిషన్స్‌లో సారా అలీఖాన్‌ను ఎంపిక చేయగా.. రోల్‌ను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత Qala ప్రాజెక్ట్‌లో తృప్తి డిమ్రిని చూసిన సందీప్ రెడ్డి వంగా.. తృప్తి ఓ యాడ్‌ షూట్‌లో ఉండగా కాల్‌ చేశాడట. అయితే యానిమల్ మూవీతో ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన త్రిప్తి..

అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో నూ ఈ సినిమాలో ఆమె చాలా బోల్డ్ పాత్రలో కనిపించింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నా పోలిస్తే ఇది కేవలం పదో వంతు మాత్రమే అని తెలుస్తుంది.యానిమల్ కోసం రష్మిక రూ.4 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది.

అలాగే హీరో రణ్‌బీర్ కపూర్ రూ.70 కోట్లు, విలన్ బాబీ డియోల్ రూ.4 కోట్లు మరియు అనిల్ కపూర్ రూ.2 కోట్లు అందుకున్నట్లు సమాచారం. యానిమల్ ద్వారా త్రిప్తికి వచ్చిన డబ్బు తక్కువే అయినా కూడా క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది.ఈ సినిమా తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా ఏకంగా 30 లక్షలు పెరిగారు. యానిమల్ రిలీజ్ కు ముందు 6 లక్షలుగా ఉన్న ఫాలోవర్లు గురువారానికి (డిసెంబర్ 14) ఏకంగా 37 లక్షలకు చేరడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *