ప్రపంచ కుభేరులు అంబానీ కొడుకు పెళ్లిలో హైలైట్స్ ఇవే.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని చిన్న కుమారుడు అనంత్ అంబాని వివాహం వ్యాపార కుటుంబానికి చెందిన రాధిక మర్చంట్ తో జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఈ వివాహవేడుకకు వేదికయ్యింది.

ఈ పెళ్లి వేడుకలో అంబానీ కుటుంబమంతా సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా ఈ వయసులో ట్రెడిషన్ గా కనిపిస్తూనే పడుచు అమ్మాయిలతో పోటీపడితున్నారేమో అనే అందంతో మెరిసిపోతారు నీతా అంబాని. కొడుకు అనంత్ పెళ్లిలోనూ సరికొత్తగా కనిపించారు నీతా అంబాని.

అయితే ఈ పెళ్లిలో నీతా అంబాని చేతిలో గణనాథుడి ఫోటో, దీపంతో కూడిన ఓ విచిత్రమైన వస్తువుతో కనిపించారు. ఇదేంటో చాలామందికి తెలియదు. కాబట్టి అసలు ఇదేంటి..? నీతా అంబానీ చేతిలో ఎందుకుంది..? పెళ్లి వేడుకలో దీని ప్రత్యేకత ఏమిటి..? అనేది తెలుసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *