సొంత అన్న చేసిన నీచమైన పనికి రాశి జీవితం నాశనం, అసలు ఏమైందంటే..?

సినిమా హీరోయిన్ అనగానే కోట్ల సంపాదన అనుకుంటారు. కానీ సినిమా వాళ్ల కష్టాలు వారికే నిజంగా తెలుస్తుంది. వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటాయి. హీరోయిన్ అవ్వడం ఎంత కష్టమో, ఆ హీరోయిన్ ఇమేజ్ ను మెయింటైన్ చేయడం, అలాగే డిమాండ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడం కూడా అంతే కష్టం. అయితే కొంతమంది మంచి పాపులారిటీ సంపాదించడానికి ఏళ్లకేళ్లు కష్టపడుతూ ఉంటే.. మరి కొంత మంది మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది.

అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు స్టార్లుగా స్టార్లుగా కొనసాగుతున్న వారు చివరికి ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువై దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న రాశి ఇప్పుడు కష్టాలు వలయంలో నలిగిపోతుంది అనేది తెలుస్తుంది. ఇక ఆమెకు ప్రస్తుతం సహాయం చేసే వారే కరువయ్యారు అనేది తెలుస్తుంది.

సాధారణంగా హీరోయిన్లు అనగానే కోట్ల సంపాదన ఎన్నో కూడబెట్టిన ఆస్తులు ఉంటాయి అందరూ అనుకుంటారు. కానీ కొంతమంది విషయంలో వాస్తవ పరిస్థితులు వేరేలా ఉంటాయి. అయితే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు అటు గ్లామర్ ని కాపాడుకోవడం కోసం కూడా గట్టిగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు సర్జరీలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు తన అందం అభినయంతో ఆకట్టుకున్న రాశి ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అయిపోయింది. ఛాన్సులు కూడా లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *