విష్ణు ప్రియ హాట్ ఫిగర్ తో ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ఊపేస్తుంది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ తన డాన్స్ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే ఒకవైపు హోస్ట్ గా రాణిస్తూనే సినిమాల మీద కూడా ఫోకస్ పెంచిన విష్ణు ఇక సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ఎప్పటికప్పుడు తన అందాలతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గ్లామర్ విందుని వడ్డించే ఈ పొడుగుకాళ్ల సుందరి ఫిట్ నెస్ డాన్స్ పేరుతో కుర్రాళ్ళకి పండగ పంచేస్తుంది. విష్ణు గ్లామరస్ డాన్స్, క్రేజీ డాన్స్ ఇప్పటికే చూసేసిన నెటిజన్లకు విష్ణు ఈసారి మాంచి మసాలాతో కూడిన నిషా ఎక్కించే డాన్స్ వీడియో షేర్ చేసింది. ఓ బుల్లి నిక్కరులో ఇంగ్లీష్ పాటకి రెచ్చిపోయి డాన్స్ చేసిన విష్ణుప్రియ ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ఇక డాన్స్ వీడియో విషయానికి వస్తే ఆ కట్స్, షేక్స్ నెవెర్ బిఫోర్ అంటున్నారు నెటిజన్లు. నాభి అందాలను అప్పనంగా కెమెరాకి అప్పజెప్పేసిన విష్ణు కిరాక్ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. బుల్లి నిక్కరు ఆపై నిషా ఎక్కించే డాన్స్.. మరి చూసి తీరాల్సిందే కదా!