శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న ఆమె అసలు పేరు విమల మల్లిడి. ఆమె కృష్ణా జిల్లా విజయవాడ లోని కంకిపాడుకు చెందిన ఓ సాంప్రదాయ కుటుంబంలో పుష్పవతి, వెంకటరెడ్డి దంపతులకు జన్మించింది. ఫిలింనగర్లోని టాలీవుడ్ కార్యాలయం ముందు కూడా… ధర్నా చేసి పాపులర్ అయిపోయింది శ్రీరెడ్డి. ఇక అప్పటినుంచి ఎవరికీ తెలియని శ్రీరెడ్డి కానీ … రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయిపోయింది.
అంతేకాదు నిత్యం టాలీవుడ్ సెలబ్రిటీలపై అలాగే రాజకీయ నాయకుల పై ఏదో ఒక కామెంట్ చేసి…. రచ్చ చేస్తూనే ఉంది శ్రీ రెడ్డి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తూ ఉంటుంది అని శ్రీ రెడ్డి. ఇక తాజాగా సమంత రుతు ప్రభు బాడీ పార్ట్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ చేసింది శ్రీరెడ్డి.
సమంత బాడీ పార్ట్స్ అందంగా ఏమీ ఉండవు అని … అలాగే నిత్యమీనన్ పొట్టిగా ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అటు హీరోయిన్ అనుష్క సినిమాలే మానేసింది… రకుల్ ప్రీతిసింగ్ మగాడిలా ఉంటుందంటూ చచ్చిపోయి మాట్లాడింది శ్రీరెడ్డి. ఓవరాల్ గా టాలీవుడ్ సినిమా పరిశ్రమంలోని హీరోయిన్ల అందరిని ఒక ఆట ఆడుతుంది శ్రీరెడ్డి.