డైరెక్టర్ శంకర్ ..జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, బాయ్స్ , జీన్స్, రోబో వంటి సూపర్ హిట్ సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి. గత కొంతకాలంగా ఆయన తన స్థాయికి తగ్గట్టుగా సినిమాలు అందించడంలో ఫెయిల్ అవుతున్నారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు, కమల్ హాసన్‌తో భారతీయుడు-2 సినిమాకు సైతం ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే శంకర్ రెండో కుమారుడు అతిధి శంకర్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేయడం జరిగింది. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వాళ్ళు ఫోటోలు కూడా ఎంగేజ్మెంట్ సంబంధించినవి తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టడం జరిగింది. . అయితే ఐశ్వర్య తన మొదటి వివాహం 2021 వ సంవత్సరంలో క్రికెటర్ రోహిత్ దామోదర్ తో జరగా ఆ వివాహమైన కొద్ది నెలలకే వీళ్లిద్దరి మధ్య పలు తగాదాలు విభేదాలు జరగడం ద్వారా ఎన్నో మనస్పర్ధలు ఏర్పడి వీరిద్దరూ విడాకులు తీసుకున్న అనంతరం ప్రస్తుత ఆమె రెండో పెళ్ళికి సిద్ధపడింది.

అయితే రోహిత్ దామోదరన్ నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ కోచింగ్ సెంటర్ లో మహిళా ఆటగాళ్లతో పలు అసభ్యమైన ప్రవర్తనలో ఏర్పడడం వల్లనే ఎన్నో ఫిర్యాదులు రావడం వల్లనే అతనిపై ప్రోక్సో చట్టం కింద కేసు నమోదు అవ్వడంతో అతనికి విడాకులు ఇచ్చేసిందట ఐశ్వర్య. ప్రస్తుతం రెండో పెళ్ళికి ముస్తాబయింది.