నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత.. మ్యారేజ్ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ డివోర్స్ కి కారణాలేంటి అనేది బయటకు రాకపోయినా.. అప్పటి నుంచి సమంత నాగచైతన్య ఏం చేసిన అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. చైతన్య పెదవి విప్పకుండా ఉన్నప్పటికీ, విఫలమైన వివాహం,
మైయోసిటిస్ అనే ఆటో-ఇమ్యూన్ పరిస్థితి మరియు ఫ్లాప్ సినిమాలు ట్రిపుల్ వామ్మీగా భావిస్తున్నాయని సమంత తెలిపింది. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ మార్వెల్స్, ఎవెంజర్స్ సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళా శక్తిని బలపరిచే సినిమాలకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడకు వచ్చానని నేను మార్వెల్ చిత్రాలకు పెద్ద మానిని తెలిపింది.

నేను ఓ ఎవెంజర్ అయి నాకో టీమ్ ఉంటే అందులో నా ఫ్యాన్స్ ఉండాలని కోరుకుంటానని, అదే హీరోలు టీమ్‌గా ఉండాలనుకుంటే అల్లు అర్జున్, విజయ్, అలియా, ప్రియాంకా చోప్రా వంటి వారు ఉండాలని కోరుకుంటానంది. కాగా ఈ సినిమాలో కెప్టెన్ మార్వెల్‌తో పాటు మిస్ మార్వెల్, కెప్టెన్ మొనికలు కూడా ఉంటారని ఆ ముగ్గురు కలిససి చేసే పోరాట దృశ్యాలు సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటాయని తెలిపారు.