చైతు చాలా అమాయకుడు.. వాళ్ళే చెడగొట్టారు, సమంత మరో షాకింగ్ డిసిషన్.

గతంలో ఎవరికి సంబంధించిన వార్తలు అంతగా వైరల్ అవ్వలేదు. కానీ ఈ సారి మాత్రం మాజీ కపుల్స్ విషయంలో ఫ్యాన్స్ చాలా అప్ సెట్ అయ్యారు. మొత్తానికి ఇద్దరు కూడా వారి ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నట్లు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సమంత విడాకుల తర్వాత పాత జ్ఞాపకాలు గుర్తు రాకుండా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సమంత రంగస్థలంలో తాను పోషించిన రామలక్ష్మి పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిసింది.

సమంత తెలుగ ఇండస్ట్రీ‌లోకి అడుగు పెట్టి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, సామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో నటి మాట్లాడుతూ..రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర కోసం మొదటగా నన్ను ఎంపిక చేయలేదు.సమంతను పల్లెటూరి అమ్మాయిగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదోనని మేకర్స్ ఆందోళన చెందినట్లు చెప్పింది. అంతేకాదు ఈ క్యారెక్టర్ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారని, నా క్యారెక్టర్ పట్ల అనుమానం వ్యక్తం చేశారు.

అలాగే ఈ పాత్ర తన కెరీర్ కు దెబ్బ పడుతుంది కావచ్చునని మేకర్స్ ఆందోళనకు గురైనట్లు తెలిపింది. కానీ రామలక్ష్మి పాత్ర నాకు చాలా గుర్తింపునిచ్చింది. సుకుమార్ నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఆఫర్ చేశారు. ఇందులో నేను నటించడం నా అదృష్టం అని తెలిపింది. ఇక రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *