బికినీతో ఏకాంతంగా జలకలడుతున్న సమంత. వైరల్ పిక్స్

సామ్ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంది. దాంతో సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఎలాంటి ప్రాజెక్ట్ కు వర్క్ చేయడం లేదు. అయితే పొద్దున లేచిన దగ్గరి నుంచి తన డైయిలీ రోటిన్‌, హెల్త్‌ అప్‌డేట్స్‌ ఇస్తుంది. మరోవైపు హాట్‌ హాట్‌గా గ్లామర్‌ షో చేస్తుంది.

నిన్నిటి వరకు పొట్టి పొట్టి బట్టల్లో వర్క్‌ అవుట్‌ చేస్తున్న ఫొటోలు, ఫొటోలకు షూట్లు షేర్‌ చేసిన సామ్‌ తాజాగా మరింత రెచ్చిపోయింది. ఏకంగా బికీని ఫొటో షేర్‌ చేసి షాకిచ్చింది. కాగా సమంత నేచర్‌ లవర్ అనే విషయం తెలిసిందే.

ఎక్కడికి వెళ్లిన చూట్టూ పచ్చదనం ఉండే ప్రదేశాల్లో వాలిపోతుంది. ప్రస్తుతం మలేషియా వెకేషన్‌లో ఉంది సామ్‌. అక్కడ ఓ గ్రాండ్‌ రిసార్ట్‌లో దిగింది. మొత్తం గ్రీనరి, చిన్న పాండ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. ఇక పాండ్‌లో స్నానం చేస్తున్న సామ్‌ ఏకంగా బికీని ఫొటోనే షేర్‌ చేసింది.

బికీనిలో అందాల ఆరబోస్తూ రచ్చ చేసింది. ఇది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ. ఏంటీ సామ్‌ మరింత ఇలా రెచ్చిపోతున్నావ్‌ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా సమంతకు పొద్దపొద్దునే లేవడం, వర్కవుట్స్ చేయడం అలవాటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *