పోలీసులకి అడ్డంగా దొరికిన సుమ కొడుకు, చివరికి ఏం జరిగిందో తెలుసా..?

రోషన్ కనకాల మొదటి సినిమా టైటిల్ ‘బబుల్ గమ్’ అని ప్రకటిస్తూ.. రాజమౌళి రోషన్ డెబ్యూట్ కి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్స్ హత్తుకొని ఉండగా హీరో నోట్లోంచి బబుల్ గమ్ తో బెలూన్ ఊదుతున్నాడు. రొమాంటిక్ లుక్ లో ఈ పోస్టర్ ఉంది.

ఇక ఈ సినిమాలో మానస చౌదరి అనే తమిళమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. మరి రోషన్ కనకాల ఈ బబుల్ గమ్ తో ఎలా మెప్పిస్తాడా చూడాలి. అయితే స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ రూపుదిద్దుకున్న చిత్రం ‘బబుల్ గమ్’. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

మహేశ్వరి మూవీస్ బ్యానర్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీ విమల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *