రకుల్ చేసే పనులు చూస్తుంటే జీరోసైజ్ కోసం తెగ తాపత్రయ పడుతున్నట్లు అనిపిస్తోంది. రకుల్ చేసే స్పెషల్ ఫోటో షూట్లు, మ్యాగజైన్ కోసం ఇచ్చే ఫోజులు అందరి మతులు పోగొట్టేస్తున్నాయి. అప్పుడప్పుడు జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ రకుల్ కెమెరా కంటికి చిక్కుతోంది.
ఆమె వేసుకునే వస్త్రధారణలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న రకుల్ వేసుకున్న టైట్ ఫిట్ వస్త్రధారణ వల్ల ప్రైవేటు పార్ట్స్ క్లియర్ గా కనిపించే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరీ చూడడానికి అసహ్యంగా కనిపించే విధంగా ఇంత ఘోరంగా తయారయ్యావు ఏంటి రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి కామెంట్స్ గానీ, ట్రోలింగ్ గానీ ఆమెకు కొత్తేమీ కాదు. రకుల్ వీడియోలు, ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా కాంట్రవర్సీగా మారుతూనే ఉన్నాయి.