ప్రస్తుతం రాధ ఫ్యామిలీ సొంత గ్రామంలోనే నివసిస్తున్నట్లు సమాచారం. అయితే రాధ కుమారుడు తరుణ్ గతంలో ఫ్రాన్సిస్ రిచర్డ్ అనే యువకుడిపై దాడి చేశాడట. దీంతో రీసెంట్ గా ప్రాన్సిస్ రిచర్డ్.. తరుణ్ పై తిరిగి దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఫ్రాన్సిస్ రిచర్డ్ తండ్రి డేవిడ్ విరుగంబాక్కమ్ పోలీసు స్టేషన్ లో రాధ-తరుణ్ లపై పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారట.
దీంతో రాధ, తరుణ్ లపై పోలీసులు కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారట. అయితే మొదట్లో పలు తమిళ సినిమాల్లో నటించి పాపులర్ అయిన రాధ.. తర్వాత ఆఫర్లు కరువయ్యి, సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. అలాగే సినిమాల్లో కూడా చిన్న చితకా పాత్రలు చేస్తూ వస్తోంది. చెన్నైలోని సాలిగ్రామంలో ఈమె నివసిస్తూ ఉంటుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు తరుణ్.
అయితే ఇటీవల అతను ఫ్రాన్సిస్ రిచర్డ్ అనే యువకుడిపై దాడి చేసాడట. దీంతో అతనికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాబట్టి రాధ , తరుణ్ ..లపై ఫ్రాన్సిస్ రిచర్డ్ తండ్రి డేవిడ్ విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. దీంతో తరుణ్, రాధ..లని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క గతంలో ఫ్రాన్సిస్ రిచర్డ్ ..రాధని అసభ్యకరమైన మాటలతో ధూషించాడట.

అందుకే టైం చూసుకుని ఒక పథకం ప్రకారం.. రాధ, తరుణ్.. లు ఫ్రాన్సిస్ రిచర్డ్ పై దాడి చేసినట్టు పోలీసులు చెప్పుకొస్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఈ వార్త న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది