యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది.
కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. అయితే కేతిక శర్మ ఆమధ్య తెలుగులో ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది.. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న బ్రో.. ది అవతార్‌లో నటించింది. ఈ సినిమా జూలై 28న విడుదలై ఓకే అనిపించుకుంది.
కేతిక శర్మ ఆమధ్య తెలుగులో ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది.. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న బ్రో.. ది అవతార్‌లో నటించింది. ఈ సినిమా జూలై 28న విడుదలై ఓకే అనిపించుకుంది.