ఒక్కొక్కరు ఒక్కో జాతకం, జ్యోతిషం నమ్ముతారు. ఇక నాడీజాతకం కూడా ఒకప్పుడు జోరుగా ఉండేది. మొత్తమ్మీద హస్తరేఖలను బట్టి జీవితం ఉంటుందని కూడా అంటారు. మీ రెండు అర చేతుల ను ఓ సారి చూసుకుంటే మధ్యలో రేఖ లు ఉంటాయి కదా. అయితే వాటిని ఓ సారి జాగ్రత్త గా పరిశీలిస్తే, రేఖ ల మ ధ్య లో x ఆకారంలో ఏదైనా గుర్తు ఉంటుంది.
కానీ ఆ గుర్తు కూడా రేఖల ఆకారంలోనే ఉంటుంది. ఆ గుర్తు మీ అర చేతుల్లో ఉందా..? ఇంకేం… మీరు అత్యంత ప్రతిభావంత మైన వ్యక్తులుగా ఉంటారట . మీరే కాదు, మీరు ఇతరులను కూడా విజయ పథంలో నడిపించగలరట . ఇది సైంటిస్టుల పరిశోధన లో తేలిన నిజం. ఇలా అరచేతుల్లో ఆ గుర్తు ఉండడం వలన వాళ్ళు అత్యంతప్రతిభావంతులు ఏ ప్రణాళిక లేకుండానే విజయాన్ని సాధించగలరు అని పరిశోధనలో తేలింది.
అయితే చేతుల్లో ఆ గుర్తు ఉన్న వాళ్ళు ఇతరులను కూడా విజయపథంలో నడిపించగలరు అని చెప్తున్నారు.ఇలా అరచేతుల్లో ఆ గుర్తు ఉన్నవారు విజయాలు సాధించాలి అని అనుకోకపోయిన కూడా విజయాలు వారినే వరిస్తాయి అని చెప్తున్నారు నిపుణులు. ఎదుటి వారిని కూడా అంచనా వేసే సామర్ధ్యం,ప్రతిభ అలంటి వారిలో ఉంటాయట. ఇలాంటి వారిని మోసం చేయడం కష్టమేనట.
ఎలాంటి వారు శారీరకంగా మరియు మానసికంగా చాల బలవంతులు గా ఉంటారట.అంటూ రోగాలు కూడా వీరి దారికి చేరవు అని చెప్తున్నారు నిపుణులు.వీరు ఇతరుల జీవితాలలో కూడా మార్పును తీసుకురాగలరు అని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.తమ ప్రతిభతో విజయాన్ని సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించగలరు అని చెప్తున్నారు నిపుణులు.