యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి , వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి తనయుడు. అయితే ముఖ్యమంత్రి జగన్ కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసారు.
వీటి ద్వారా 21,079 మందికి ఉపాధి అందనుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ఏర్పాటు చేయనున్న 17 ప్రాజెక్టుల్లో గుంటూరు, హిందూపూర్, మచిలీపట్నంలో రూ.670 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో స్టార్చ్ ప్రాసెసింగ్ యూనిట్, విజయనగరం, కర్నూలులో ఏర్పాటు చేసే ఆర్టీఈ..
ఆర్టీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక రంగం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నామని జగన్ చెప్పారు.