స్త్రీ ఇంటిని స్వర్గంగా లేదా నరకంగా మార్చగలదని నమ్ముతారు. మన గ్రంథాల్లో కోడలు చేసే కొన్ని తప్పులు గురించి చెప్పారు. దానివల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకల్లా మారుతుంది. ఇంట్లో పేదరికం అలముకుంటుంది. ఆ తప్పుల వల్ల సంతోషకరమైన మరియు కోటీశ్వరుల కుటుంబాలు కూడా బిచ్చగాళ్లుగా మారుతాయి. కాబట్టి తెలుసుకుందాం.. ఆ తప్పులేంటో అన్నది మొదటిది ఇంట్లోని స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు.
అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసం కావచ్చు. మహాలక్ష్మికి కోపం వస్తుంది. దేశానికి రాజు కుటుంబంలో అయినా కూడా ఈ తలనొప్పి కలుగుతుంది. చీపురులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. కాబట్టి చీపురుతో దేనినైనా కొట్టడం లేదా చంపడం చేయకూడదు. పాదాలు కూడా తగలకూడదు. ఇక మూడవది ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచాలి. కడగని పాత్రలు వదిలేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి ఎప్పటికీ రాదు.
పేదరికం ఆవహిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పోయే ముందు అన్ని పాత్రలు శుభ్రంగా కడిగి వాటి ప్రదేశంలో పెట్టేయాలి. ఇక ఇంటి స్త్రీ ఉదయం త్వరగా లేచి తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రాంగణంలో నీరు చెల్లి శుభ్రం చేసి వెంటనే పూజ చేయాలి. నిజంగా సరేనా ఇది కాకుండా స్నేహితులు మహిళలు రుతుస్రావం కారణంగా చాలా బాధలు ఎదురుకోవాల్సి ఉంటుంది.