చిన్నితెరపై కామెడీతో పాటు రొమాంటిక్ మూమెంట్స్ పంచుతున్న వర్ష.. అటు సోషల్ మీడియాలోనూ అదే హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ నెటిజన్లతో పంచుకుంటూ మత్తెక్కిస్తోంది. అమ్మడి స్టైల్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అయితే అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇమ్మానియేల్ వర్షా పెళ్లి ఫొటోస్ తో తాళిబొట్లతో అందరినీ షాక్ గురి చేశారు. వర్షా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది.
వర్షా చేతులు అలాగే మంగళసూత్రాన్ని చూపిస్తూ కొన్ని పిక్స్ లో సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది వర్షా. అలాగే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పింది వర్షా. దీన్ని బట్టి చూస్తుంటే అందరూ వర్షా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని అనుకుంటున్నారు. పైగా రింగ్ చూపించేటప్పటికి వర్షానికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఏమో అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో చేరి చేసిన ఫోటోలను చూసి వర్ష పెళ్లి కూడా పెళ్లి కొడుకు ఎవరు అని కామెంట్స్ పెడుతున్నారు నేటిజెన్లు.

అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ఒక ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ అది నిజమో అబద్దమో తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోవర్షకి నిజంగా ఎంగేజ్మెంట్ అయిందా.. లేదా.. కావాలనే వీడియో పోస్ట్ చేసిందా అని ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆ వీడియోలో పెళ్లికొడుకు ఎవరనే విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఈ వీడియోని చూస్తే నిజంగానే వర్షకు ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.