శ్రీలీలకు నృత్యాల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భామ అయితే స్పెషల్‌సాంగ్‌కు న్యాయం చేయగలదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. అయితే తొలి తోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి.
ఈ ముద్దుగుమ్మ అందం, చలాకీ తనం కుర్రకారును కట్టిపడేశాయి. ఆతర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన ధమాకా తో మరో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో అరడజను కు పైగా లు ఉన్నాయి. క్రేజీ ఆఫర్స్ కు ఓకే చెప్పి బిజీగా మారిపోయింది. అంతే కాదు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అల్లు అర్జున్ లో ఛాన్స్ కూడా మిస్ చేసుకుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం లో మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుంది. వీటితోపాటు నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి లో కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ లో ఓ మాస్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ధమాకా లో పల్సర్ బైక్ పాటలో శ్రీలీల తన డాన్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు భగవంత్ కేసరి లో కూడా అదే తరహా సాంగ్ ఉండనుందట. మరోసారి శ్రీలీల తన మాస్ డాన్స్ తో కుమ్మేస్తుందని అంటున్నారు.
