బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సూసైడ్ వీడియో, కారణం ఏంటో తెలుసా..?

అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది అరియానా. హీరోయిన్లతో పాటుగా గ్లామర్ రేసులో నేను కూడా ఉన్నా అంటూ రంగంలోకి దిగిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన లేలేత ప్రాయాలను ఆన్ లైన్ లో పెట్టేస్తూ రచ్చ చేస్తోంది. అయితే బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులరైన అరియనా మంచి అవకాశాలను సొంతం చేసుకుంది.

ఇటు టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది ఆ అమ్మడు. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ గా కనిపించే ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది. అయితే తాజాగా అరియనా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది.

ఆమె ఉరేసుకుంటున్న సమయంలో తన వచ్చి.. బ్యాగ్ లో నుంచి నెయిల్ పాలిష్ తీయగానే ఉరేసుకోవడం ఆపేసి కిందకు వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి నెయిల్ పాలిష్ వేసుకుంటారు. “గర్ల్స్ విల్ బి గర్ల్స్” అంటూ ఈ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీ అంటుంటే.. మరి కొంత మంది ఇదేం ఫన్ అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *