తన అందాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.

స్రవంతి చొకారపుకు సూపర్ క్రేజ్ తీసుకువచ్చింది మాత్రం బిగ్ బాస్ అని చెప్పక తప్పదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇమ్మానియేల్ తో కలిసి సందడి చేసిన స్రవంతి చొకారపు తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. అయితే యాంకర్ స్రవంతి విషయానికి వస్తే.. యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు. తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.

ఇక అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. అటెన్షన్‌కు తనవైపుకు తిప్పుకుంది. ఈ భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచిందని అంటున్నారు నెటిజన్స్. ఇటీవల తాజాగా గోవా బీచ్ వద్ద ఈమె చేసిన గ్లామర్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ విషయంలో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అందులో భాగంగా కొందరు నెటిజన్స్.. నువ్వు హీరోయిన్‌ ఫిగర్‌వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *