భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న నాగశౌర్య భార్య, ఆమె నెల సంపాద‌న ఎంతో తెలుసా..?

నాగ శౌర్య 2022లో బెంగళూరుకు చెందిన అనుష రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఇక అనుష రెడ్డి ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది. అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి అయినప్పటికీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్లి అయ్యేవరకు కూడా నాగశౌర్య తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టలేదు.పెళ్లి ఫొటోస్ ఎప్పుడైతే బయటికి వచ్చాయో అందరూ పెళ్లి ఫొటోస్ చూసి ఆశ్చర్యపోయారు.

అయితే సినిమాల పరంగా ఈయన బిజీగా ఉన్న సమయంలోనే బెంగళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో గత ఏడాది వివాహం జరిగింది.వీరిద్దరిది ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరి వివాహం గత నెల 20 వ తేదీన జరిగింది. అనూష సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె నెల సంపాదన మాత్రం భారీగా ఉందని చెప్పాలి. ఈమె ఇంటీరియర్ డిజైనర్ గా బెంగళూరులో స్టార్ హోటల్స్, సినీ సెలబ్రిటీల ఇంటికి కూడా డిజైనర్ గా పనిచేస్తున్నారు.

ఇలా డిజైనర్ గా భారీ ప్రాజెక్ట్ అందుకున్నటువంటి అనూష శెట్టి నెల సంపాదన కూడా భారీగానే ఉందని చెప్పాలి. ఈమె నెలకి సుమారు 30 లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది. ఇలా ఈమె ఇంటీరియర్ డిజైనర్ గా నాగ శౌర్య కంటే భారీగానే సంపాదిస్తున్నారు. నాగ శౌర్య ఏడాదికి ఒక సినిమా చేసిన 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ అనూష శెట్టి మాత్రం 6 నెలలోనే అంత మొత్తంలో సంపాదిస్తున్నారు చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *