అంతర్జాతీయ బలహీన పరిణామాల కారణంగా బంగారం ధర దిగొస్తోంది. ఈరోజు ఆరంభ ట్రేడింగ్ సమయంలో డొమెస్టిక్ ఫ్యూచర్స్ ట్రేడ్‌లో కూడా గోల్డ్ రేట్లు దిగొచ్చాయి అయితే బంగారం తగ్గితే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. ప్రధాన నగరాల్లో వెండి ధర ఎలా ఉందంటే..కిలో వెండిపై ఏకంగా రూ. 500 వరకు తగ్గుముఖం పట్టడం విశేషం.ఈరోజు కూడా కిందకు దిగిరావడంతో మహిళలు గోల్డ్ కోనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.150 తగ్గగా ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60,000లుగా నమోదైంది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.160 మేర తగ్గుదల కనిపించింది.. ఇక వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి..గురువారం కిలో సిల్వర్ రూ.500 తగ్గింది. ప్రస్తుతం రూ.74, 700లుగా నమోదైంది. చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,330గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,000గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,000వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,00 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,000, 24 క్యారెట్స్ ధర రూ. 60,000 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000, 24 క్యారెట్స్ గోల్ఢ్ రేట్ రూ. 60,000వద్ద కొనసాగుతోంది.