పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న తరుణ్, తల్లి ఎవరో తెలుసా..?

బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి తరుణ్ కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన జీవితంలో కాకుండా తిరిగి సినిమాలలోకి రాబోతున్నారని ఆ సినిమాలో ఒక అమ్మాయికి తండ్రి పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

తరుణ్ త్వరలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అయితే ఈయన ఒక పాన్ ఇండియా సినిమాలో హీరోకి తమ్ముడి పాత్రలో నటించబోతున్నారని ఈ సినిమాలో ఈయనకు జోడిగా మీరా జాస్మిన్ నటించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో తరుణ్ కి ఆరు సంవత్సరాల కుమార్తె ఉంటుందని , చిన్నారికి తండ్రి పాత్రలో తరుణ్ నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా నిజ జీవితంలో సింగిల్గానే ఉన్నప్పటికీ సినిమాలలో మాత్రం ఈయన తండ్రిగా నటించబోతున్నారని వార్త తెలియడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ హీరోగా నటించకుండా ఇలా తండ్రి పాత్రలలో నటించడం ఏంటి అంటూ కూడా పలువురు ఈ విషయంపై కామెంట్ చేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *