మానవత్వం మరిచిన మనిషి, పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్.. తోసుకుంటూ వెళ్లిన రాపిడో డ్రైవర్.
బైక్ ట్యాక్సీల్లో ఒకటైన ర్యాపిడోను ప్యాసింజర్లు ఎక్కువగా బుక్ చేసుకుంటుంటారు ఎందుకంటే.. మిగతా వాటికంటే ఇందులో ధర కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా బుక్ చేసుకుంటే…