రేవంత్ రెడ్డి నువ్వు నా బిల్డింగులు ఎన్ని కూల్చిన అవి నా వెంట్రుకతో సమానం : మల్లారెడ్డి
బీఆర్‌ఎస్ అభ్యర్థ్ధి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బోడుప్పల్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అధ్యక్షతన…