కేసీఆర్ ఇష్టపడి కట్టించుకున్న ప్రగతి భవన్. ఎన్ని కోట్లతో కట్టారో తెలుసా..!
ప్రగతి భవన్..కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఎక్కువశాతం అధికారిక సమీక్షలను ఇక్కడే నిర్వహించే వారాయన. మంత్రులు, అధికారుల రాకపోకలతో కళకళలాడుతుండేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు.. జ్యోతిబా…