పదవి ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేసిన రోజా, చూస్తున్నావా జగన్ అంటూ..!
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంత్రి రోజాను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగరి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న రోజాకు ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ టికెట్టు దొరకదని…