కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ తర్వాత ఎలా నడుస్తున్నారో చుడండి.
గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే బాత్‌రూమ్‌లో కేసీఆర్…
