బిగ్ బ్రేకింగ్.. భారీ భూకంపం. సునామి హెచ్చరికలు జారీ..!
తైవాన్‌కు భూకంప ప్రమాదం ఎక్కువ అని నిపుణులు తెలిపారు. హువాలియన్-హువాడాంగ్ రిఫ్ట్‌వ్యాలీ మధ్య భూకంపాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇందుక్కారణం.. యురేషిన్ ఫలకం, ఫిలిప్పైన్స్ ఫలకంలో కదలికలని పేర్కొన్నారు.…
