మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పించిన సీఎం, దీంతో సిక్స్ ఎలా కొట్టిందో చుడండి.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. అంతకుముందు ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు.…