స్త్రీలకి ఈ శరీర భాగాలలో పుట్టుమచ్చ ఉంటే దేనికి సంకేతం..? వీరిపై మహాలక్ష్మి అనుగ్రహం.
మనిషి యొక్క పుట్టుమచ్చలు వారి జీవితానికి సంబంధించిన అనేక పెద్ద రహస్యాల గురించి చెబుతాయని శాస్త్రం చెబుతుంది. ఈ పుట్టుమచ్చల ద్వారా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం…