సినిమా డైలాగ్ తో జగన్ పై రెచ్చిపోయిన బాలయ్య, ఆ కుర్చీ మడత పెట్టి అంటూ..?
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో పర్యటించారు. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జాబ్‌క్యాలెండర్…