జగన్ ప్యాలెస్ లో షర్మిల కొడుకు పెళ్లి..! పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా..?
USAలో చదువుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి నాలుగేళ్లుగా అట్లూరి ప్రియతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు చెప్తున్నారు.…