లేత మునగాకుతో ఇలాచేస్తే మిమల్ని ఎవ్వరూ ఆపలేరు, ఎలా చేసి తినాలంటే..?
మునగాకులోని బీటాకెరొటిన్ పుష్కలంగా ఉంటుంది. మునగాకును ఆహారంలో భాగంగా తీసుకుంటే కళ్ల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. మునగాకును ఏ విధంగానైనా వండుకోవచ్చు. కూర, పప్పు, వేపుడు, పొడి……