అర్ధరాత్రి బాత్రూం కిటికీ పగలగొట్టి లేడీస్ హాస్టల్లోకి అబ్బాయిలు, తర్వాత ఏం చేసారంటే..?
అర్ధరాత్రి బాత్రూం కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి, విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తమై ఒకర్ని పట్టుకుని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరో దుండగుడు పారిపోయాడు.…