రెట్టింపు హాట్ డోస్‌తో అందాల గేట్లు ఎత్తేసిన సురేఖావాణి కూతురు.

అందాల గేట్లు ఎత్తేసి ఎద సౌందర్యాన్ని చూపిస్తూ హల్చల్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ఈ ఫొటోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. సినిమాలు చేసింది లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ పెంచుకుంది సుప్రిత. సురేఖా వాణి డాటర్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ నిత్యం నెట్టింట వేడి పుట్టిస్తూ తన గ్లామర్ ఒలకబోస్తుంటుంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇటీవల కాలంలో గ్లామరస్ స్టిల్స్ తో అందరిని షాక్ కు గురి చేస్తున్నారు.

ఒకప్పుడు సినిమాల్లో తప్పితే బయట ప్రపంచంలో కనిపించని క్యారెక్టర్ ఆర్టిస్టులు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం రెగ్యులర్ గా దర్శనమిస్తున్నారు. యూత్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ కూడా అందుకుంటున్నారు. హీరోయిన్స్ సోషల్ మీడియా ప్రపంచంలో ఏ రేంజ్ లో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిన్న హీరోయిన్స్ నుంచి సీనియర్ స్టార్స్ వరకు అందరికి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు సోషల్ స్టేటస్ గా మారిపోయింది. ఇక అందులో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఈ విషయంలో నార్త్ ఇండియన్ భామలు కాస్తా స్పీడ్ మీద ఉన్నారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఆ రూట్లో గట్టిగానే క్రేజ్ అందుకొంటున్నారు. ఇక అందులో సురేఖవాని కూడా టాప్ లిస్ట్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *