సురేఖ వాణి చాలా చిత్రాల్లో మంచి మంచి పాత్రలను చేసింది. తద్వారా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో మరిన్ని ఆఫర్లను అందుకుంది. అలా ఫామ్‌లో ఉన్నప్పుడే ఆమె భర్త సురేష్ తేజ మరణించారు. దీంతో ఆమె చాలా స్లో అయిపోయింది. అప్పుడు కూతురు సుప్రిత సహకారంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది.
అప్పటి నుంచి మళ్లీ ఫుల్ బిజీ అయింది. అయితే ఈయన ఫోన్ చేసినటువంటి వారిలో నటి జ్యోతి, సురేఖ వాణి , అశు రెడ్డి వంటి వారి పేర్లు కూడా తెర పైకి వచ్చాయి. అంతేకాకుండా వీరితో కలిసి ఈయన దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతతో గుడ్ మార్నింగ్ అన్నయ్య కేపీ చౌదరితో చాలా చనువుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో డ్రగ్ వ్యవహారంలో వీరికి సంబంధం ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Actress Surekha Vani appeals to media and public not to drag her family into controversies! (Regarding leaked pix of Surekha Vani and her daughter with the arrested drug dealer and Kabali Telugu version producer KP Chowdary) pic.twitter.com/jFdQLzUIlP
— idlebrain.com (@idlebraindotcom) June 25, 2023