బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. నయా లుక్స్ తో అలరిస్తోంది. ఇక శ్రద్ధా దాస్ నెట్టింట అడుగుపెడితే మాత్రం తన గ్లామర్ మెరుపులతో ఫ్యాన్ కు ఆరోజంతా పండగనే చెప్పాలి. ఓవైపు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే.. మరోవైపు అందాల విందు చేస్తోంది.
ఇప్పటికే శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తోందో తెలిసిందే. ఆర్య 2 చిత్రం తర్వాత ఈ అందాల భామ మరింత క్రేజ్ దక్కించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ, భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్.
ప్రస్తుతం ఈ బ్యూటీ అర్థం అనే సినిమాలో నటిస్తోంది. శ్రద్ధకు తన కెరీర్ లో సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్లే ఎక్కువగా వచ్చాయి. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈమె నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.
పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతోంది. లాంగ్ స్కర్ట్ విత్ డీప్ నేక్ బ్లౌజ్ లో ఈ బ్యూటీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.