ఇది శ్రీలీల సంస్కారం, ఎవడో టచ్ చెయ్యడానికి ట్రై చేసాడు.

గతేడాదిగా ఈ బ్యూటీ ఖాతాలో డిజాస్టర్స్ వచ్చి చేరాయి. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది. అటు చేతినిండా సినిమాలతో..

ఇటు డాక్టర్ చదువులతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే గుంటూరు కారం సినిమాలో శ్రీలీల తన డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టారనే చెప్పాలి. డ్యాన్స్ బేస్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలలో శ్రీలీల నటిస్తే మాత్రం ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు శ్రీలీల అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో శ్రీలీల పారితోషికం అందుకుంటుండగా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు వస్తే శ్రీలీల మళ్లీ నంబర్ వన్ కావడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *