కుర్రాళ్లకు ప‌రువాల విందు అందిస్తున్న ముద్దుగుమ్మ, శ్ర‌ద్ధ‌ వైరల్ వీడియో

పరువాల ప్రదర్శనలో శ్రద్ద దాస్ రూటే సపరేటు. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. శ్రీలంకకు వెళ్లి కుర్రకారుకు మైకం తెప్పించే స్టిల్స్ వదిలింది. అయితే వెండితెర‌పై పెద్ద‌గా అవ‌కాశాలు రాని స‌మ‌యంలో శ్ర‌ద్ధా దాస్ బుల్లితెర‌పై కూడా సంద‌డి చేసింది.

ఢీ లాంటి షోలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు. ఇందులో ఆమె చేసిన సంద‌డి మ‌రో లెవ‌ల్ అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ కుర్రాళ్ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. అందాలు ఆరబోయడంతో బహు శ్రద్ధ కలిగిన శ్రద్ధాదాస్.. క్లీవేజ్ షోతో కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.. కళ్లు మొత్తం తన ఎదపైనే ఫోకస్ అయ్యేట్టుగా హాట్ అవతారం ఎత్తింది.

అస‌లు శ్ర‌ద్ధా దాస్‌ని ఇలా చూసిన నెటిజ‌న్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఏమి అందంరా బాబు ఇది అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ ఇలా అన్ని భాషల్నీ చుట్టొచ్చిన శ్ర‌ద్ధా దాస్‌కి ఒక్క మంచి హిట్ ప‌డ‌డం లేదు. తాను సినిమాలో ఉంటే అంద‌రి కస్ తనవైపే ఉండేట్టుగా ఎక్స్ పోజింగ్ చేస్తుంటుంది శ్రద్ధా దాస్. నటన విషయంలో కాస్త శ్రద్ధ తగ్గినా.. ఆరబోత విషయంలో మాత్రం పూర్తి శ్రద్ధ చూపిస్తూ హాట్ టాపిక్ అవుతుంది.

‘పారిజాత పర్వం’ సినిమాతో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనే ట్యాగ్ లైన్‌తో మహిధర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్. సునీల్, వైవా హర్ష, చైతన్యరావు, శ్రద్దాదాస్, మాళవిక లీడ్ రోల్స్‌లో ఈ మూవీ రూపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *