కొడుకు రాజారెడ్డి కాబోయే కోడలు అట్లూరి ప్రియతో పాటు కుమార్తె, తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించారు. ముందుగా వైఎస్ఆర్ సమాధి దగ్గర ప్రార్ధనలు చేశారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అట్లూరి ప్రియ,వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు.
జనవరి 18న అట్లూరి ప్రియతో వైఎస్ రాజా రెడ్డి నిశ్చితార్థాన్ని ఫిక్స్ చేశారు. ఈ వార్తను అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల తెలిపారు. అయితే ముందు వైయస్ సమాధి దగ్గర ప్రార్థనలు చేశారు హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కూతురు అట్లూరి ప్రియ వైయస్ షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. జనవరి 18న రాజారెడ్డి ప్రియల ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేశారు ఈ వార్తని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల చెప్పడం జరిగింది .
ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ ని సందర్శించి, త్వరలో కాబోయే వధూవరులతో వెళ్లి అక్కడ మొదటి ఆహ్వాన పత్రిక ని అందించారు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు షర్మిల. ఈ కార్యక్రమంలో విజయ నిర్మల మినహా షర్మిల బంధువులు ఎవరు కూడా హాజరు కాలేదు.