వాడు కేవలం దానికోసం నా శరీరాన్ని వాడుకున్నాడు, షకీలా సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణి అయిన షకీలా, అమె డబ్బు వ్యవహారాలంతా చూసుకొంటున్నపెద్దక్క నూర్జహాన్ ఖాజేసి దివాళా తీసే స్థితికి తెచ్చింది. సినిమాలతో విసిగిపోయానని. పెళ్ళి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని వెలిబుచ్చినా కుటుంబ సభ్యులు అందుకు సముఖం చూపకపోవడంతో కేవలం వాళ్ళు డబ్బు కోసమే ఉంటున్నారని ఆమెకు అర్ధమైంది. అయితే మాలీవుడ్లో స్టార్ హీరోలుగా పేరుపొందిన హీరోలు సైతం షకీలా సినిమా విడుదలవుతోందంటే చాలు తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకునేతల ఈమె సినిమాలకు క్రేజీ ఉండేది.

తెలుగు ప్రేక్షకులకు కూడా షకీలా సుపరిచితమే.. ఏన్నో చిత్రాలలో నటించిన షకీలా అడల్ట్ సినిమాలను వదిలేసి పలు చిత్రాలను నటించింది. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి సెలబ్రెటీలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. అలా గడిచిన కొద్ది రోజుల క్రితం తమిళ నటుడు వడివేలు పైన పలు విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా తన వ్యక్తిగత విషయాలపైన షకీలా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం తెలియజేయడం జరిగింది.

ముఖ్యంగా షకీలా తన మొదటి శారీరక సంబంధం విషయం పైన ముక్కుసూటిగా మాట్లాడడం జరిగింది. తమిళ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ తన కన్యత్వం కోల్పోవడం గురించి తెలియజేస్తూ నేను వర్జిన్ ని కాదు నా స్నేహితుడుతో మొదటిసారి తన శరీరాన్ని పంచుకున్నానని అతని పేరు కూడా రీచర్డ్ పాల్ దాదాపుగా రెండేళ్లపాటు కలిసే ఉన్నామని తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం షకీలా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. షకీలా టాలీవుడ్ లో కూడా పలు సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *