హీరొయిన్ కావ్య తపర్ ని చూడగానే రవితేజ రియాక్షన్ చుడండి.

కావ్య థాపర్ ఒక భారతీయ చిత్ర నటి, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పాఠశాల జీవితం పూర్తయిన తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో చేరింది. వినోద రంగంలో థాపర్ చేసిన మొదటి పని తత్కాల్ అనే హిందీ లఘు చిత్రంలో యాక్ట్ చేయడం.

తర్వాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్ వంటి యాడ్స్ లలో యాక్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మొదట 2018లో ఈ మాయ పేరేమిటో అనే తెలుగు చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఏక్ మినీ కథతోపాటు పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల బిచ్చగాడు2 మూవీలో యాక్ట్ చేయగా..మస్ మహారాజ రవితేజ మూవీలో కూడా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.

రవితేజ ఈగల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కావ్య తాపర్.. తాజాగా ఈగల్ ట్రైలర్ సక్సెస్ ఈవెంట్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి రెడ్ డ్రెస్సులో వచ్చి.. రెడ్ మిర్చి తళుకులతో వావ్ అనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *