జిమ్ లో అందాలూ చూపిస్తూ చెమటలు చిందిస్తున్న ప్రగ్యా బ్యూటీ.

ప్రగ్యా.. హీరోయిన్‌గా నటించిన అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా పడిన కూడా సినిమా అవకాశాలు మాత్రం అందని ద్రాక్షలాగే ఉన్నాయి.

దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది..ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది.

బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ సినిమా హిట్ అయినా కూడా ఇంకా మరో సినిమాకు ఆమె సైన్ చెయ్యలేదు.. దాంతో సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.. హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ వస్తుంది.. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. జిమ్ లో చెమటలు పట్టించేలా కొంటె చూపులతో ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఎల్లో జిమ్ టాప్ లో ప్రగ్యా తన పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూపిస్తోంది…టాప్ టూ బాటమ్ అఖండ బ్యూటీ హాట్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తన థైస్ తో ప్రగ్యా పరువాల వరద పారిస్తోంది..ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *