కొంతమందికి ప్రతి గంటకి ఈ అవసరమొస్తే, మరి కొంతమందికి కేవలం వాష్ రూమ్ కి వెళ్ళినపుడే కలగవచ్చు. ఏది ఏమైనా, దాన్ని నియంత్రించుకోవటం కన్నా బయటకి వదిలేయటమే ముఖ్యం. అపానవాయువును ఆపేయటం మీ ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. దాన్ని బయటకి వదిలేయటం ద్వార జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి,
మీ శరీరంలో గట్ బ్యాక్టీరియా సమతుల్యంగా ఉండి జీర్ణక్రియ, శ్వాసక్రియ బాగా జరుగుతాయి. అందుకని వచ్చేసారి, ఫార్టింగ్ కి సిగ్గుపడకుందా, మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక శారీరక క్రియగా భావించండి. ఈ అపానవాయువులో ఏం ఉంటుంది మరియు ఆసక్తికర వాస్తవాలు ముందే చెప్పినట్లు అపానవాయువు శరీరంలో జీర్ణక్రియ మరియు శ్వాసక్రియ వలన ఏర్పడే ఒక గ్యాస్.
ఈ గ్యాస్ లో 21 శాతం హైడ్రోజెన్, 7 శాతం మీథేన్, 9శాతం నైట్రోజన్,9 శాతం కార్బన్ డై ఆక్సైడ్, 4శాతం ఆక్సిజన్, 1 శాతం హైడ్రోజెన్ సల్ఫైడ్ ఉంటాయి మరియు ఆ హైడ్రోజన్ సల్ఫైడ్ వలనే అంత వాసన కూడా వస్తుంది.