నిహారిక ను మోసం చేసిన వెంకటేష్ అల్లుడు..! ఎలానో తెలుసా..?

నీహారిక కొణిదెల తెలుగు సినిమా నటి. ప్రముఖ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు. నీహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అటు తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది. జూన్ 2016లో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసినది. అయితే వెంకటేష్ కాబోయే అల్లుడు ముందుగా ఓ హీరోయిన్ ని చేసుకోవాలనుకున్నాడట.

కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వలన వెంకటేష్ కూతురుని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ కి కాబోయే అల్లుడు ఆకాష్ పెద్ద పేరున్న గైనకాలజిస్ట్. విజయవాడలో మంచి పేరున్న డాక్టర్ అట. అంతేకాదు ఆయనకు వచ్చే సంపాదన స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉంటుందని, కోట్లలో సంపాదిస్తారని అంతేకాకుండా మంచి గుణగణాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే తాజాగా అతడికి సంబంధించి ఓ వార్త నెట్ ఇంట వైరల్ గా మారింది. అయితే అతను ముందుగా పెళ్ళి చేసుకోవాలి అనుకున్నది హయవాహిని కాదట.

మెగా డాటర్ నిహారిక నట. అయితే నిహారిక ను పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలు భావించిన నిహారిక డాక్టర్ను చేసుకోవడం ఇష్టం లేక అతడిని రిజెక్ట్ చేసి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. అలా నిహారిక కాదనడంతో ఆకాష్ ఫ్యామిలీ వెంకటేష్ కూతురుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా నిహారిక చేసుకోబోయే అబ్బాయిని హయవాహిని పెళ్లి చేసుకోబోతుందని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *