తల్లీకూతుళ్ల నైట్ పార్టీ, హాట్నెస్ లో హద్దులు దాటేసిన సురేఖా-సుప్రీతా రచ్చ.

ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ నెటిజన్లను తమదైన కోణంలో అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న సురేఖావాణి, సుప్రిత.. అప్పుడప్పుడూ ఊహించని పిక్స్ వదులుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన తల్లితో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ పంచుకుంది సుప్రిత. అయితే సురేష్ తేజ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో పాల్పడ్డాడు. 2019లో ఆయన కన్నుమూశారు. భర్త మరణంతో సురేఖా నటనకు దూరమైంది. సినిమాలు చేయలేదు. దానికి తోడు 2020 లో కరోనా వ్యాపించింది. లాక్ డౌన్ తో చిత్ర పరిశ్రమ కుదేలైంది.

చిత్ర నిర్మాణం ఆగిపోయింది. అలా అనుకోకుండా ఓ రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. దాంతో చిత్ర పరిశ్రమ సురేఖా వాణిని మర్చిపోయింది. ఆ మధ్య ఓ సినిమా వేడుకలో సురేఖా వాణి తన వేదన వెళ్లగక్కింది. సినిమాల్లో నటించడం లేదు ఎందుకని చాలా మంది అడుగుతున్నారు. అవకాశాలు ఇస్తే ఎందుకు చేయను. దర్శక నిర్మాతలు నన్ను పట్టించుకోవడం లేదని సురేఖా వాణి అసహనానికి గురయ్యారు. సురేఖా వాణి అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తున్నారు.

కాగా కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖా వాణి కోరిక. ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. కూతురిని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పాప్యులర్ చేసింది. వీరిద్దరూ కలిసి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. తాజాగా ఇద్దరూ కలిసి నైట్ పార్టీ లో చిల్ అయ్యారు. బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి గ్లామరస్ లుక్ లో షాక్ ఇచ్చారు. సురేఖా వాణి కూతురు సుప్రీత ఈ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *