నైట్ పార్టికి 5 కోట్లు ఇచ్చి కుర్ర హీరోయిన్ ని బుక్ చేసుకున్న బడా పొలిటీషియన్.

కేవలం యువతే కాదు సినీ సెలబ్రిటీస్ , పొలిటిషియన్స్ కూడా ఈ న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేశారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. టాప్ పొలిటిషియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఓ రాజకీయ నేత న్యూ ఇయర్ పార్టీ కోసం ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ ని డ్యాన్స్ కోసం బుక్ చేసుకున్నారట . అంతేకాదు ఒక్క నైట్ ఆ పార్టీలో డాన్స్ చేసినందుకుగాను ఏకంగా ఐదు కోట్ల ఆఫర్ ఇచ్చారట .

అయితే ఇలాంటి క్రమంలోని ఇండస్ట్రీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా ధూమ్ ధామ్ అంటూ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడానికి స్టార్ సెలబ్రిటీస్ రెడీ అయిపోతూ ఉన్నారు. అయితే పొలిటీషియన్స్ కూడా న్యూ ఇయర్ ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇలాంటి క్రమంలోని ఓ బడా పొలిటిషియన్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోయిన్ ని న్యూ ఇయర్ పార్టీ కోసం బుక్ చేసుకున్నారట.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక్క నైట్ పార్టీ కోసం ఆమెకు ఐదు కోట్లు ఇచ్చారట. దీంతో హీరోయిన్ అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఒక్క నైట్ పార్టీకి డాన్స్ చేస్తే ఐదు కోట్లా..? అంటూ అవాక్ అయిపోతున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఒక్క నైట్ కి 5 కోట్లు అంటే ఏం చేస్తారో ఆ పార్టీలో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *